India vs England : Rohit Sharma Completes 9000 Runs In T20, 2nd Indian After Virat Kohli || Oneindia

2021-03-19 528

India vs England T20: India opener Rohit Sharma becomes the second Indian batsman to score 9000 runs in T20 cricket. In the fourth T20I against England at Narendra Modi Stadium. Team India captain Virat Kohli is the leading run-getter for India in the shortest format with an tally of 9650 runs.
#IndiavsEngland4thT20
#RohitSharma
#RohitSharmaCompletes9000runsinT20
#RohitSharmasecondIndianbatsman
#IshanKishan
#TeamIndiabattingorder
#ViratKohli
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#KLRahul

టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో హిట్‌మ్యాన్‌ ఈ రికార్డు అందుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్‌ ఆదిల్‌ రషీద్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. అదే ఓవర్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.